మంగళ గౌరీ వ్రతం, పూర్తి విధానం, మంత్రాలు, కథ
శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల నాడు నవవధువులు భర్త దీర్ఘాయువు, అఖండ సౌభాగ్యం, సత్సంతానం కోసం ఆచరించే మంగళ గౌరీ వ్రతం గురించి పూర్తి వివరణ. వ్రత విశిష్టత, ఎప్పుడు ఎవరు చేయాలి, సామగ్రి, కలశ స్థాపన, షోడశోపచార పూజా విధానం, తోర పూజ, వ్రత కథ, వాయనం, వ్రత ఫలం అన్నీ ఒకే చోట తెలుసుకోండి.
